బిజినెస్

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంతర్జాతీయ అనుకూల సంకేతాలతో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం సెనె్సక్స్ 120 పాయింట్ల వద్ద లాభపడగా.. ఒకదశలో 300 పాయింట్లకు ఎగబాకింది. మార్కెట్ ముగిసేనాటికి 139 పాయింట్ల లాభంతో 33.136 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా లాభపడి 10.155 వద్ద స్థిరపడింది.