ఆంధ్రప్రదేశ్‌

‘హోదా’పై మాట తప్పడం సరికాదు: పీతల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఐదేళ్లు కాదు, పదేళ్లపాటు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గతంలో మాట్లాడిన బిజెపి నేతలు ఇపుడు వౌనం వహించడం తగదని ఎపి మంత్రి పీతల సుజాత అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని తాజాగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్‌సభలో ప్రకటించడం బాధాకరమన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన బాధ్యత బిజెపి నాయకత్వంపై ఉందన్నారు.