ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో మరో 400 పోస్టుల భర్తీకి లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కొన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 400 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఎపి మంత్రిమండలి అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే 20వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నింటికీ కలిపి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది.