తెలంగాణ

అంబేద్కర్, పూలే విగ్రహాల శిలాఫలకాలు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో అంబేద్కర్, జ్యోతిరావుపూలే విగ్రహాల వద్ద శిలాఫలకాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిందితుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.