బిజినెస్

‘పప్పుధాన్యాల సరఫరాలో జాప్యం లేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: మార్కెట్‌లో పప్పుధాన్యాల ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నిల్వల సరఫరా బిహార్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఏమాత్రం ఆలస్యం కాలేదని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి సంజీవ్ బాల్యన్ శనివారం స్పష్టం చేశారు. వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా విలేఖరులతో మాట్లాడిన ఆయన ఖరీఫ్ పంట రాకతో పప్పుధాన్యాల ధరలు శాంతిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కిలో కందిపప్పు, మినపపప్పు ధరలు రిటైల్ మార్కెట్‌లో ఇంకా 180 రూపాయలు పలుకుతున్నాయి.