ఆంధ్రప్రదేశ్‌

ఘాట్లను పరిశీలించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : కృష్ణాజిల్లా కలెక్టర్ కృష్ణబాబు పుష్కరఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిలో కలుషితాలు లేవని అన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు.