అంతర్జాతీయం

పుతిన్‌ను కలిసిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచీ: ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అనధికార సమావేశానికి ఆహ్వానించిన పుతిన్‌కు ధన్యవాదాలని మోదీ పేర్కొన్నారు.