ఆంధ్రప్రదేశ్‌

పుట్టపర్తికి చేరుకున్న సి.ఎం., గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఎ.పి. సి.ఎం. చంద్రబాబు మంగళవారం ఉదయం పుట్టపర్తి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు - ప్రగతి కార్యక్రమంలో వీరు పాల్గొంటున్నారు.