పజిల్

పజిల్ 626

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు

1.్భరతంలో నన్నయగారు రాసిన చివరి పూర్తి
పర్వము (5)
5.ఎటువంటి బంతినైనా మహా హేలగా ఆడే
ఈ జయవర్ధనే శ్రీలంక క్రికెటర్ (3)
6.ఈ మృగం కోసం కనక సీతాదేవి పట్టుపట్టి
ఉండకపోతే కథ మారేది (5)
8.మంథర పర్వతాన్ని మోసింది (3)
10.చందమామ. చివరికి వత్తాలి అనుకునేరు.
ఉహు (3)
13హస్తము (2)
14.పాత సంచి. చి..చిరిగిపోయింది (3)
15.తడవ. ఇవే అక్షరాల్లో కొంచెం గుణింతం
మార్పుతో (3)
16.వెనుదిరిగి, చూచి (2)
17.ఏకశా కాదు. ఏమో కచ్చితంగా తెలీదు (3)
19.మన్మథుని యొక్క (3)
21.స్ర్తి ధనపు బ్యాంకు. కేరాఫ్ వంటిల్లు (5)
23.ఎడమవైపు (3)
24.నువ్వుగింజ నానని స్ర్తి నోట్లో గూడా ఇది
కొండంతే! (5)
నిలువు

1.గుండ్రాయి (4)
2.‘ద్వాపర కలి’యుగాలలో ఎనిమిదో వంతు (3)
3.‘...కొట్టుడు కొడితే చిన్నదానా’ సినీ గీతం (3)
4.‘బైరాగి మఠం’లో ఇంగువ (3)
7.సగం జాయిలోనే మత్తు కలిగించేది (3)
9.‘...నువ్వే’ సినిమా (4)
11.వెనుదిరిగిన శివుడు. రుండమాలి (3)
12.వివి తో స్టార్ట్ అయి నానారకాలైన (4)
13.ఒక క్షుద్ర విద్య. చివర లోపం (3)
16.నటుడుగా మారిన రచయిత కృష్ణమురళి ఇంటి పేరు, వెనుక నించి (3)
18.చిలుకను తనలో ఇముడ్చుకున్న
అల్పమూషికము (4)
19.దీనికి భూలోక స్వర్గమని పేరు (3)
20.రోగం గుర్తించడంలో కంగారు వద్దు (3)
22.ఆలనా పాలనలో మమేకమైన స్ర్తిని పిలవండి (3)

పద చదరంగం- 625
సమాధానాలు

నిశాపతి