పజిల్

పజిల్ 584

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.శివుడు (5)
4.కత్తి. దయకి కొంత చోటుంది (4)
6.దారి. కాలిదారి (2)
7.గాలిలో ఎగిరేది (3)
10.దప్పిక (2)
11.పందిమూతి. జంతువుల పొడుగు మూతి (2)
12.రుక్మిణి పెద్దన్న (2)
15.వేగం (2)
16.ఈ మంత్రం అంటే ‘ఏదో
అయిందనిపించడం’ (2)
19.ప్రపంచం
21.కాటుక (3)
23.స్ర్తి (2)
25.‘వి’ లేని అర్జునుడు (3)
26.పురాణాల్లో పేర్కొన్న బంగారు కొండ (5)

నిలువు

2.జాతీయ అవార్డు పొందిన నవకం చెడని తెలుగు సినిమా (2)
3.ఒరిస్సాలోని ఒక జలపాతం (3)
4.సహజమైంది కాదు. తొలి యుగం మొదలు (4)
5.తిరగబడిన పేద్ధ పెట్టె (3)
7.ఇదీ గాలిలో ఎగిరేదే! (4)
8.అడ్డం 1 వాహనం (2)
9.లక్ష్మి (3)
13.ఉపయోగం. ఇందులో ప్రాచీన గ్రంథాల్లోని దూరపు కొల్త ఉంది (4)
14.దయ (3)
17.నిందించు (4)
18.తిరగబడిన కొస (2)
20.పార్వతి (3)
22.ప్రజలే! అడ్డం 25తో కలిసి పరీక్షిత్తు కుమారుడు (3)
24.ఈ కాయ వెర్రికి కొలమానం (2)

నిశాపతి