పజిల్

పజిల్ 589

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.బుద్ధుడి జన్మస్థలం (5)
4.అర్జునుడి బాణం. వెనుక నించి
కూడా ఎంత ‘వడీ!’ (4)
6.చలనము. ఆరోగ్యానికి మంచిది (3)
8.్భజరాజుని గుర్తు చేసే ఒక రాగం (3)
9.మచ్చ (4)
11.వీడుకోలు (2)
12.వ్యావహారికంలో ‘అనుడు’
14.తోట (3)
17.ఇది ఒక కత్తికే సరిపోతుంది (2)
18.సముద్రము (4)
20.అంతులేనిది (3)
21.కొంగ (3)
23.చుక్కలరేడు (4)
24.ఈ సంఘం అంటే
మునిసిపాలిటీయే! (5)

నిలువు

2.శివుడికి ప్రియమైనది (4)
3.ముఖము (4)
4.జాతిపిత (2)
5.కార్తికమాసంలో సామూహికంగా చేసేది (5)
7.మిటారి కాదు. కత్తి (3)
9.సర్పమాత (3)
10.చూడుము. ఇదీ ఒక పండుగే! (3)
12.పార్వతి (3)
13.వెనుక నించి దండయాత్ర (3)
15.రాజు (5)
16.వెనుక నించి తక్కువ, తరుగు (3)
18.చాలీచాలని (4)
19.కుడి (4)
22.రామపాదం రాతిని ‘...’ని చేసిందట! (2)

పదచదరంగం- 588 సమాధానాలు

నిశాపతి