పజిల్

పజిల్ 591

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.‘చీకటింట్లో జడల దయ్యం’. ఇది ఒక ‘....’ (5)
4.సగం అటూ, సగం ఇటూ అయిన
‘అరిసెలు’ (4)
6.వెనుదిరిగింది అబ్బాయి కాదు (3)
8.సంతోషాన్ని సూచించే ఒక సంవత్సరం (3)
9.ఇది ఎంత సరిచేసినా వంకరే! (4)
11.ఖర్చు కాదు 92)
12.చింతన (3)
14.‘సాపా’లతో తిండి దొరకదనుకునేరు! దొరుకుతుంది (3)
17.ఎందుకులే మనకు ‘అనుకోకండి.
అక్కడో స్ర్తి ఉంది’ (2)
18.విస్మృతి చెందిన (4)
20.నూనె (3)
21.‘...గా’ అంటే కచ్చితంగా అని (3)
23.ఎక్కువ
24.వనం (5)

నిలవు

2.బుడబుక్కలవాని వాద్యం (4)
3.సమ్మేళనము (4)
4.వేడిమి (2)
5.ప్రశంస, మెచ్చుకోలు (5)
7.మేకపోతు (3)
9.క్షేమం (3)
10.సహాయం (3)
12.ఇటీవల భారీగా అల్లర్లు జరిగిన కృష్ణజన్మస్థానం (3)
13.తిరగబడిన కమలం (3)
15.పేరుకేగాని నిజానికి పాట రాదు. కొంచెం వాసన.
మొత్తానికి స్ర్తియే! (5)
16.తాబేలు (3)
18.పెండ్లాడు (4)
19.అర్జునుడి భార్య. ఈమెకో ‘గద’ గూడా! (4)
22.ఆంగ్ల జట్టు (2)

పదచదరంగం- 590 సమాధానాలు

నిశాపతి