పజిల్

పజిల్ 577

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.బారసాల (5)
5.ఎటు చూసినా నూతన కాంతి; ఒక పత్రిక కూడా! (3)
6.దీనిమీదే కుండలు చేసేది (5)
8.చదువు రాని వారి సంతకం (3)
10.‘పుట్టింటి పట్టుచీరె’ ప్రథమార్థం గందరగోళం (3)
13.అయినా చుక్క నీరు కూడా లేని చెరువులో
ఇది ఎలా ఉంటుంది? (2)
14.మొదట్లో కొంచెం సాగదీయడం లేకపోతే ‘లాలన’ ఈమె సొత్తే! (3)
15.దిగులు, అస్థిర చిత్తవృత్తి (3)
16.తాళం (2)
17.ఈ వృత్తి ఇనుప సామాన్లు తయారుచెయ్యడం (3)
19.ప్రతిజ్ఞ (3)
21.త్రిమూర్తుల భార్యలు (5)
23.పార్వతి (3)
24.మనం పీల్చే గాలి చేరే చోటు (5)

నిలువు

1.వేద ప్రామాణ్యాన్ని అంగీకరించనివాడు (4)
2.కేశ సంస్కారానికి ఉపయోగపడే పనిముట్టు (3)
3.ఎవరికా మినిస్కర్టు? ఒక స్ర్తి కోసం (3)
4.ఆమ! నిజంగా ఇది వసంత రుతువుదా! (3)
7.ద్విగుణీకృతం చేయు (3)
9.ఆజ్ఞ కూడా శాసనమే! (4)
11.ముందు ‘కల’గా ఉండి దీనితో మొత్తం అన్నీ కలసినది (3)
12.ఒక దేశం మరో దేశం నించి సరుకు తెప్పించుకోవడం (4)
13.రుచిని గ్రహించేది (3)
16.ఒక కూరగాయతో మొదలయ్యే ప్రగల్భం (3)
18.ఉచ్చైస్వరంతో (4)
19.ప్రేమ (3)
20.అదనపు అందాల కోసం ఇచ్చే మెరుగు. ఇందులో ‘షీ’
ఒక భాగమని వేరే చెప్పాలా! (3)
22.రహదారిలోదా! ఏది! కనబడదేం? (3)

పదచదరంగం- 576 సమాధానాలు

నిశాపతి