పజిల్

పజిల్ - 555

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
అడ్డం
1.గురువు (5)
5.విలాసము, వగలుపోవడం (3)
6.వాగుడుకాయ (5)
8.కప్పురము. కొంచెం కుదించుకు పోయింది (3)
10.కాగల ‘....’ గంధర్వులు తీర్చిరి (3)
13.మొండి, మర్మము (2)
14.ఆడవాళ్లకి ఇది ఉందో లేదో అని శంకించడం కవులకి పరిపాటి (3)
15.‘.... వినోదం’ అంటే వేట (3)
16.నిగమా నిగమాంత వర్ణిత లో పునరావృతం అయ్యేది (2)
17.విషధరుడిలో కొంతా, స్వయంభువులో కొంతా, దాగిన సంగతి (3)
19.వెనె్నల (3)
21.శ్రేష్ఠం (5)
23.వస్తమ్రు (3)
24.ఒకటీ మళ్లీ అందులో సగం కలిపి ఇంతా? (5)

నిలువు
1.‘నిశ్శబ్దంగా ఉంటాము’ అని తెలుగులో హామీ ఇచ్చే దాక్షిణాత్య భాష
2.పెళ్లిళ్లలో పరిమళించేది. నీరుకి దగ్గరగా ఉండేది (3)
3.‘రా’ అన్నా ఈ పక్షే! అనకపోయినా ఇదే! (3)
4.బరువు.. మోయలేకపోవచ్చు (3)
7.ఒక మహారాష్ట్ర భక్త కవి (3)
9.ఆద్యుడు (4)
11.‘నగము’ అస్తవ్యస్తమైతే ఈ శాకం లభిస్తుంది (3)
12.చంద్రకిరణాల్లో ఇది ఉంటుందట (4)
13.‘మాయావిడే’! అంతే! అనుకోకండి. ముందో వంచకుడు ఉన్నాడు. వాణ్ణి పట్టుకోండి (3)
16.వాని యంతవాడువాడే! అనుకునే నిరంకుశుడు (3)
18.జంటనగరాల్లో ఒకదానికి చివర లేదు (4)
19.శ్రీరాముడి తల్లి (3)
20.స్వర్గము (3)
22.‘మా పంచవటి’లో గజచోదకుడు (3)

-నిశాపతి