పజిల్

పజిల్ 566

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం
1.తెలుగు నేలపైగాక ఇతర చోట్ల నివసించే తెలుగువారు (5)
4.మంచి కబురు (4)
6.సితార, కంజరీలతో రామమంత్రం (3)
8.కొట్టం (3)
9.ఒక కోటీ యాభై లక్షలు.. ఇలానూ చెప్పొచ్చు (4)
11.‘చక్కని...’ అంటే, అందమైన అమ్మాయి అని అర్థం (2)
12.రాముడిని పోలిన చంద్రుడు (3)
14.ఒకే జాతికి చెందిన పశుపక్ష్యాదుల సమూహము (3)
17.శరీరం (2)
18.నీకెంతో నాకంత (4)
20.శివుడి ఆయుధము (3)
21.ఒక కులంతో ప్రారంభమయ్యే మరో కులం (3)
23.ఖరము పాలు ఇన్నైనా వృథాయేనట! (4)
24.ఎంత ఇతగాడు ఇదైనా పలువురితో నిగ్రహించి పలుకరాదు (5)

నిలువు
2.‘వావా కలగంటి’ అనేంత విశాలమైన కన్నులుగల స్ర్తి (4)
3.స్థిరమైన నక్షత్రం (4)
4.కన్యాసమేతంగా చూస్తే ఇది గురజాడ వారి నాటకం (2)
5.కట్టడాల శుభాశుభాలను తెలిపే శాస్తమ్రు (5)
7.రవిక (3)
9.వాంఛ (3)
10.నిండు వెనె్నల రోజు నందు చీకాకు (3)
12.ఒక వారం ముందుండే బద్ధకస్తుడు (3)
13.అధిక సంతానం అంటే ఎదురుతిరిగిన ‘....’ మంది పిల్లలు (3)
15.కొర్నాసిగండు అను జంతువు (5)
16.‘కనుక’ దగ్గరగా ఉంది. అదే కోపం (3)
18.జైలు (5)
19.సత్యభామ తండ్రి (4)
22.ఇల్లు. అంటే వాడు మాత్రం కాదు (2)

-నిశాపతి