పజిల్

పజిల్ 567

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.రాజకీయ నాయకులు వైకుంఠం చూపించేది ఇక్కడే (4)
3.ఇదొక దేశం. మధ్యలో గోలి (4)
5.ఈ సంవత్సరం అందరికీ కూతురే! (3)
6.కూలు. ముమ్మాటికీ (3)
8.పచ్చీ కాదు, పండూ కాదు. అదో రకంలో వుంది (2)
9.వెనుదిరిగిన లక్ష్మణుడు (3)
11.పూలదండలో కనిపించే ఆకు. నిలువు 5లోనిదే (3)
12.వేదశాస్త్రాల కోవలో ఒక ఆధ్యాత్మిక గ్రంథం. ఇదే!
ప్రదర్శనంలో ఉంది (3)
13.దీని కోసం గాంధీగారు సత్యాగ్రహం చేశారు. వెనకనించి (3)
16.సప్తస్వరాల్లో రెండు చాలు. ‘కార్యం’ సాధించొచ్చు (2)
17.ఒక తెలుగు సంవత్సరం. చివరికి ‘వరి’ లభిస్తుంది సార్! (3)
18.నిజము మధ్యలో సాగితే ఒక ప్రభువు (3)
20.బంగారము. మధ్యలో రెట్టిస్తే ఆకలి ఆట (4)
21.ఒక నాట్య గాన విశేషం (4)

నిలువు

1.తోటకూర ఈ జాతిదే!.. కాకపోతే మొదట్లో ‘అ’ అంటే సరిపోదు... (4)
2.ఈ కూర ఓ ప్రాచీన కవి ఇంటి పేరు (4)
3.సమూహము, గుంపు (2)
4.‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్ ఈ గన్నారెడ్డి (2)
5.ఇంద్రుడి తోట (5)
7.పేదరికం (2)
8.గ్రహణం సినిమాకు ఆధారమైన చలం కథ (4)
10.మెరుపుతీగె (4)
11.చూడదగినది (5)
14.రౌడీ అబ్బాయిల అంతం లేని వలపు ఇదే! (2)
15.చంద్రుడు (4)
16.సేన (4)
18.నికరం అనేగాని చివరిదాకా నిలబడలేదు (2)
19.రోజులో ఎనిమిదో వంతు (2)

-నిశాపతి