పజిల్

పజిల్ 592

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.సత్యభామ కోపం గాంధీగారి ఆయుధమా! (4)
3.ఈ పులుల్ని గుర్తుపట్టలేం (4)
5.పెండ్లాన్ని గుర్తుచేసే ఒక గడ్డ కూర (3)
6.రచనలు చేయు (3)
8.గృహము, రూపవికృతి (2)
9.నటులు చేసే పని (3)
11.ఉపాధ్యాయుడు (3)
12.ప్రభుత్వాల్ని నిర్ణయించే సర్వాధికారి (3)
13.ఉబ్బరం కాదు నిదానం, ఓర్పు (3)
16.నడికుడిలో కనిపించేది ఎటువైపు? (2)
17.వ్రాయబడినది (3)
18.అతి వద్దంటే మాత్రం ఆమెలో
లేకుండా పోతుందా? (3)
20.మినపదోసె నామాంతరం.
ఓ పట్టు పట్టొచ్చు (4)
21.జలుబు (4)
**
నిలువు

1.త్వరగా, వెంటనే (4)
2.ఆగ్రహించుట మొదలు కాకపోతే, అర్థం చేసుకొనుట
మొదలవుతుంది (4)
3.తెలుగు మేడే. అవును (2)
4.కవిత, కథ ఏదైనా సకలం దీంతోనే రాసేది (2)
5.కూతురు పెళ్లిలో కూతురు (5)
7.క్రీడ (2)
8.కల్లు గీసే వృత్తి (4)
10.ప్రవర్తన (4)
11.రైతు పంటకు నీరందించే కాలువ (5)
14.గట్టిపడిన మట్టికుప్ప (2)
15.సవ్వడి (4)
16.చెడ్డ పథకము (4)
18.‘...శబ్దం’ అంటే తప్పు శబ్దం అని అర్థం (2)
19.నింద (2)

నిశాపతి