పజిల్
పజిల్ 637
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆధారాలు
*
అడ్డం
*
1.మరదలు. మధ్యలో ‘కూ’ అంటుంది (5)
4.అప్పుడే పితికిన పాలు (4)
6.వెళ్లవలసిన చోటు (3)
8.్ఫడేల్ తీగెల మీద ఆడేది (3)
9.పోకచెట్టు. ‘ముముక్రక’ సరిచేయండి (4)
11.కృష్ణుడి స్పర్శతో సుందరిగా మారిన
కురూపి (2)
12.డబ్బు. ‘లోకము’లో దానిదే ‘పై’ చేయి (3)
14.రోకలి (3)
17.నూలు (2)
18.ఋజుమార్గము కానిది (4)
20.ముస్లిం మతస్థుల ప్రార్థనా స్థలం (3)
21.ఒక భారతీయ క్రికెటర్. ఇతని ముందు ప్రస్ఫుటంగా కనిపించేది జడే! (3)
23.గర్వం (4)
24.బావ. మధ్యలో ‘కొ’ అంటాడు (5)
*
నిలువు
*
2.ఏనుగేగాని ఆ ‘మత్తే’ముందు! (4)
3.గుర్రము (4)
4.ఈ ఊరి వంకాయ రుచి అద్భుతమా? (2)
5.బద్ధకము. కొన్ని ప్రాంతాల్లో జ్వరము (5)
7.అద్దం (3)
9.కొనడము (3)
10.ఒక పోలండువాసిని పరీక్షగా చూస్తే కనిపించేది చెక్కిలి (3)
12.పై వస్తమ్రు. ఉత్తరీయము (3)
13.శ్రీకృష్ణుడు (3)
15.జలజం, పద్మం (5)
16.కూతురు నిన్నటి సినీ నటి (3)
18.జాగరూకత లేమి (4)
19.మానవుడు కాదు రాక్షసుడు (4)
22.అన్నవరంలో ‘దేవుడు మెచ్చి ఇచ్చేది’ (2)