పజిల్

పజిల్ 638

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.అనావశ్యకము (5)
4.జాబిల్లి (4)
6.మెడ పొడుగు జంతువు (3)
8.శుభము లేక క్షేమము (3)
9.మత్తుతో కూడిన తాత్కాలిక పద్దు (4)
11.సగం అనుగ్రహం లేదా కొంత
ఆగ్రహం (2)
12.్భయపడి (3)
14.సమానత్వము (3)
17.బొక్కెన (2)
18.ఈ రెండు జంతువులూ ఒకే
జాతివంటారు (2+2)
20.నిలువు 15లోదే, పొదుపుగా (3)
21.బంగారం, శైశవావస్థ నుండీ
మొదలు (3)
23.తగినది (4)
24.తెల్లారగట్ల (5)
*
నిలువు
*
2.బహుమతి లభిస్తోంటే ‘రానా’ అని
సందేహమా! (4)
3.సత్యభామ తండ్రి (4)
4.తల (2)
5.ఈ కూరలలో ఓ వంకా! (5)
7.వెనుక నించి భూగోళ శాస్తమ్రు (3)
9.అమావాస్య (3)
10.ప్రేమ. మత సంబంధమైనది కాదు.
ఇక్కడే ఉంది (3)
12.‘...న్, తిలపిష్ఠమున్ మెసవితిన్’
అన్నాడు శ్రీనాథుడు (3)
13.నువ్వులు, బెల్లము తొక్కి చేసిన
పదార్థం (3)
15.పూదేనె (5)
16.తరువాత (3)
18.చెక్కపిడిగల చిన్న కత్తి (4)
19.వ్యాఘ్రపాదం. శ్రీరంగం నారాయణ
బాబు కావ్యం (4)
22.మంచి.. నచ్చిన (2)

నిశాపతి