పజిల్

పజిల్-737

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.విదేశాల్లో హిందూ వేదాంత వైభవం చాటిన స్వామి (5)
4.గాంధీ మొ. నాయకులకు వున్నది (4)
6.తడబడ్డ మునులు, కళ్లు ‘.....’కున్నారు (3)
8.యజ్ఞం (3)
9.కాముడుకు దాసుడైనవాడు (4)
11.‘పౌరుషము’ మధ్య దాగిన కోపము (2)
12.బహుమతిగా ఇచ్చు ‘హారం మధ్య వుండేది’ (3)
14.అనేక రకాల పూలతో గూర్చిన మాల (3)
17.పెంపుదల (2)
18.కవులు వ్రాయునది (4)
20.హిందువులకి పవిత్రమైన కారం (3)
21.ఉయ్యాలకి తోడు జోలపాటలో (3)
23.‘... పురుషుడు’ అని లోకోక్తి (4)
24.అడ్డం 1 గురువు పేరులో రెండో సగం (5)
*
నిలువు
*
2.జీతము (4)
3.కొడుకు (4)
4.శరీరం (2)
5.అర్జునునికి శ్రీకృష్ణుడు ఉపదేశించినది (5)
7.ముగురు సరిజేస్తే గాని ఈ హస్త్భారణం కాదా? (3)
9.బహుమతి (3)
10.్భర్యాబిడ్డలు మొదలగు వారితో కూడినది (3)
12.అధికారం చెలాయించాలంటే వుండాల్సింది (3)
13.గొంతు, మెడ (3)
15.రాముడు వనవాసం చేసిన అడవి (5)
16.‘బుద్ధి’తో ఏర్పడే ఓ మతం పేరు, ఆంగ్లంలో (3)
18.ఈ గడులో అన్ని కూరలూ కలిసి వుంటాయి (4)
19.‘నీవే నేను’ అని అర్థం వచ్చే ఆరుద్ర కావ్యం (4)
22.జనసమ్మర్థం (2)

నిశాపతి