పజిల్

పజిల్-743

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1. ఎదుగూబొదుగూ లేనిది.. ఇది ఎప్పుడూ బెత్తెడే! (4)
3. బందరు అద్దకం పని.. దీనితో రావణాసురుణ్ణి చూడొచ్చు (4)
5. గోరింక (3)
6. కా గుణింతంలో మొదటి మూడు దీర్ఘాక్షరాలు (3)
8. ‘మందారం’లోనే ఉంది.. దాన్ని మాల కట్టడానికి కావలసింది (2)
9. తరువాత (3)
11. ఆకు రసము (3)
12. తిరగబడిన భరిణ (3)
13. మోసగాడు లేక మోసగత్తె (3)
16. అనంతరం అనం అనం (2)
17. ఇంటి పేరు ‘నంది’ అయినా ‘ముక్కు’గా ప్రసిద్ధమైన కవి (3)
18. కౌరవులది కురు... (3)
20. ఎర్ర గోరంట.. ‘మేఘాల్లారా! కురవకండి’ అంటే మెరుస్తుంది.. (4)
21. ధనవంతుడు. కారు కూడా ఉంది (4)
*
నిలువు
*
1. విపరీతమైన కారం (4)
2. ఓ ఆకుకూర.. (4)
3. ఏనుగు (2)
4. ద్వీపము (2)
5. చట్టసభ గదా! అందులో నస తప్పదు మరి! (5)
7. గొడ్డు తోడిదే! (2)
8. పూర్వకాలం. దీనిలో పిడకలు వేసి కుండలో పాలు కాచే వారు (4)
10. ఈ హారం ఏదైనా జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఇస్తారు (4)
11. వాసన (5)
14. ‘ఇదే గదా అని పీకేస్తే.. పీక కోస్తా’ వెనుకనించి (2)
15. ‘బాల్’ను గుర్తుచేసే పువ్వు (4)
16. ఆత్మీయులు. అందుకే వీళ్లకు ‘..నవారు’ (4)
18. ‘వంటరి నావ’కి అటూ ఇటూ (2)
19. క్రీస్తు పేరిట కాలప్రమాణం (2)

నిశాపతి