పజిల్

పజిల్-752

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.అతిశయ ప్రదర్శనము. ‘డంబము’
అందులో భాగమే! (5)
5.తప్పు ఊహ (3)
6.ఎడతెగని వాన (5)
8.యుద్ధం (3)
10.ఏనుగు నడిపేవాడు. ఎవరికైనా
‘మావ’ లాంటివాడే! (3)
13.పాపాలులో పంచుకునే క్షీరం (2)
14.‘వంకెన డాలు’లో ఓ దేశం ప్రతిఫలిస్తోంది (3)
15.ఆడపిల్లల భయం పోగొట్టే చట్టం (3)
16.దూషణ (2)
17.ముని (3)
19.‘రంతాగం’ అంటూ సరిదిద్దుకుంటే,
చిన్నపిల్లల్ని ముద్దుగా ఆడించొచ్చు (3)
21.ముగ్గు (5)
23.్భమి (3)
24.ఇది భీమేశ్వర శివ క్షేత్రమే అయినా ఇందులో ‘రామ’ నామం వుంది (5)
*
నిలువు
*
1.స్ర్తి జనం (4)
2.కొంగ (3)
3.్ధర్యానికి తోడు ఇదీ వుండాలి (3)
4.ముందు భ్రమలా తోచే తుమ్మెద (5)
7.జేబుగుడ్డ (3)
9.ఏడుకొండల్లో ఇది ఒకటి (4)
11.రైలెక్కాలంటే ఇది వుండాలి (3)
12.్ధమపానం, మద్యపానం రెండూ
నిజంగా ఇదే! (4)
13.పరమాన్నం (3)
16.చీకటి (3)
18.అన్నీ, కలతో! (4)
19.సంగీతం పాడేటప్పుడూ ఇంటి భద్రతకు వేయాల్సిందే (3)
20.వాసన (3)
22.‘సారా’ కావలసిన వారికి ఈ వరండాలో దొరుకుతుంది (3)
*

నిశాపతి