పజిల్

పజిల్-755

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.గాలి. గాలిలో జనము (5)
5.ప్రాపు (3)
6.ముందు ‘గజము’గల గజాస్యుడు (5)
8.మనుషులు దీనిపై పడుకుంటారు (3)
10.మహేష్‌బాబు, భూమిక నటించిన హిట్ ఇత్రం. వెనుక నించి (3)
13.జీవితానికి ‘్ధమా’ ఇది చేస్తే (2)
14.కలువ (3)
15.జాగ్రత్త! ఈ కూర మొదలే వేడి! (3)
16.నిలువు 11కి శతలక్ష రెట్లు (2)
17.ముద్దుతోడితే (3)
19.ఇదీ కలువే! (3)
21.తిరునాళ్లలో పిల్లల వినోద సాధనం (5)
23.నినాదం, న్యాయం 93)
24.కోడంట్రికము, కోటే ఆది (5)
*
నిలువు
*
1.విషయ విస్తారము, ఉపన్యాసము (4)
2.గెలుపు (3)
3.విశ్రాంతి (3)
4.‘మా రాము’ మంచివాడే. కానీ, అప్పుడప్పుడు అదే ‘...’ చేస్తాడు (3)
7.ఆంధ్ర, ఒడిషా సరిహద్దుల్లో ఉండే ఓ జలపాతం (3)
9.చతురంగ బలాల్తో ఆడే ఆట (4)
11.అతి చిన్న అంకె (3)
12.ప్రణవము (4)
13.ప్రగల్భము (3)
16.‘కోటరంధ్రము’లో చెట్టు తొర్ర (3)
18.అంతా టంకము. అందులో చెవికమ్మ (4)
19.రంగం చివరలో కనిపించే లేడి (3)
20.ప్రారంభం లేని ఉదంతం (3)
22.‘బిలహరి’ రాగంలో కెరటం (3)
*

నిశాపతి