పజిల్

పజిల్--757

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.పూజలందుకునే కోట (5)
4.ఒక లయ వాద్యం (3)
6.దొంగ జపానికి ప్రసిద్ధి (2)
7.మోసం (3)
10.చిలికేది (2)
11.మర్రి వంటిదే! సంస్కృతంలో గార్ద్భాండం. తెలుగులో ‘గాడిద గుడ్డు’ అనొచ్చా? (2)
12.పొగడ్త (2)
15.్భజించు (2)
16.‘ఈ నక్షత్రంలో పుట్టి పుబ్బలో పోయినట్లు’ అని సామెత (2)
19.దీపం (2)
21.‘నెల తప్పడం’లో ముందుండే స్ర్తి (3)
23.నిశ (2)
25.త్రాసు (3)
26.నరసరావుపేట దగ్గర పెద్ద యెత్తున ఏటా తిరునాళ్ల జరిగే శివక్షేత్రం (5)
*
నిలువు
*
2.లజ్జ (2)
3.మోసగాడు (3)
4.‘గజరాజు’ని ఆక్రమించిన సింహం (4)
5.చందనము (3)
7.పెళ్లిలో ఇరుపక్షాలూ వధూవరులతో
కలిసి చేసే విందు (4)
8.ఇది పడటం అంటే బలహీనమై పోవడం (2)
9.చూడు! ఇది సంక్రాంతి మర్నాడు వచ్చే పండుగ (3)
13.వివేకానందుని శిష్యురాలైన ‘మార్గరెట్’కు ఆయన పెట్టిన పేరు (4)
14.మునుగుట (3)
17.‘గజరాజు’ని ఆక్రమించిన గరుత్మంతుడు (4)
18.తైలము (2)
20.శలభము (3)
22.పూజకో వెల నిర్ణయించే ప్రదేశం.
వెనుక నించి (3)
24.రాయి వంటిదే! (2)
*