రాష్ట్రీయం

నేడు విద్యార్థులకు అక్వా రెజియా క్విజ్ ఫైనల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: టైమ్ సంస్థ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇంటర్ స్కూల్ అక్వా రెజియా సైన్స్ క్విజ్ -2015 పోటీల హైదరాబాద్ సిటీ, జాతీయ ఫైనల్స్‌ను డిసెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. బషీర్‌బాగ్‌లోని భారతీయ విద్యాభవన్‌లో నిర్వహించనున్న ఈ పోటీల ద్వారా విజేతలు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కుతారని తెలిపింది. సుమారు 550 బృందాలు సిటీ ఫైనల్స్‌లో పాల్గొంటారని, దాని ద్వారా జాతీయ ఫైనల్స్ జరుగుతాయని టైమ్ సంస్థ వెల్లడించింది.