ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఎందులోదో చెప్పండి?
2. బాలశేఖరన్ దర్శకత్వంలో తరుణ్, స్నేహ నటించిన సినిమా?
3. శోభన్‌బాబు నటించిన ‘డ్రైవర్‌బాబు’ సినిమా దర్శకుడు?
4. నాని ‘్భలె భలె మగాడివోయ్’ సినిమాకు సంగీత దర్శకుడు?
5. ‘నా అల్లుడు’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు అత్తగా నటించిందెవరు?
6. ‘ఆది అనాదియు నీవే దేవా నింగియు నేలయు నీవేకదా...’ భక్తప్రహ్లాద సినిమాలోని ఈ పాట పాడిన గాయకుడు?
7. ‘సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో... మగువ సిగ్గు దొంతరలో..’ పాట ఏ సినిమాలోది?
8. ‘శ్రీరామ నామాలు శతకోటి... ఒక్కొక్క పేరు బహుతీపి..’ మీనా చిత్రంలోని ఈ పాట రాసినది?
9. ఎల్‌వి ప్రసాద్ దర్శకత్వంలో ‘పెళ్ళిచేసిచూడు’ సినిమా ఏ పేరుతో హిందీలో రీమేక్ చేయబడింది?
10. ఈ నటిని గుర్తించండి?

సమాధానాలు- 70

1. అల్లుడుశీను 2. సినిమా చూపిస్త మావా
3. సురేష్‌కృష్ణ 4. మణిశర్మ 5. ప్రణీత
6. భార్యాబిడ్డలు 7. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ
8. రేలంగి వెంకట్రామయ్య
9. అంతులేని కథ 10. రెజీనా

సరైన సమాధానాలు రాసిన వారు

కోట దేవి, కొత్తవలస
ఎన్.శివస్వామి, బొబ్బిలి
కె.వి.ఎస్.ఎన్.మూర్తి, హైదరాబాద్
పి.రామకృష్ణ, ఆదోని
జటంగి కృష్ణ, రాజాపురం
పబ్బిశెట్టి లక్ష్మీసురేఖ, చెన్నయ్
కె.మురళీకృష్ణ, చీరాల
తిరుమలశెట్టి రఘురామ్, నరసరావుపేట
అక్షింతల సంజీవశర్మ, అనంతపురం
ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
వి.రాఘవరావు, చిన్నగంజాం
కె.శివభూషణం, కర్నూలు
జి.జయచంద్రగుప్త, కర్నూలు
ఆర్.వి.సి.హెచ్.ఎన్.రావు, శ్రీకాకుళం
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి