ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ - 75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ, శ్రీయాగౌతమ్ నటించిన చిత్రం?
3. నాగార్జున హీరోగా నటించిన ‘జానకి రాముడు’ సినిమాకు దర్శకుడు?
4. కృష్ణంరాజు హీరోగా నటించిన ‘రంగూన్ రౌడీ’ సినిమాకు సంగీత దర్శకుడు?
5. మహేష్‌బాబు ‘బిజినెస్‌మేన్’కు నిర్మాత?
6. ‘కొడితే కొట్టాలిరా సిక్స్‌కొట్టాలి’ పాట ఏ సినిమాలోది?
7. ‘ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుంది. ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతుంది’ పాటలో సుశీలతో గొంతు కలిపిన గాయకుడు?
8. దూకుడు సినిమాలోని ‘గురువారం మార్చి ఒకటి...’ పాటను రాసిన రచయిత?
9. అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం చేసిన ‘్ధర్మదాత’ చిత్రం ఏ తమిళ చిత్రానికి రీమేక్?
10. ఫొటోలోని నటిని గుర్తించండి?

సమాధానాలు- 73

1. సోగ్గాడే చిన్నినాయినా 2. జయం మనదేరా 3. ఎ కోదండరామిరెడ్డి 4. మణిశర్మ 5. ప్రమోదిని 6. నందమూరి కళ్యాణ్‌రామ్ 7. వాణీజయరాం 8. ఇద్దరు మిత్రులు
9. ఆచార్య ఆత్రేయ 10. ఝాన్సీ

సరైన సమాధానాలు రాసిన వారు

ఎంవి భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
జి చరిష్మాలక్ష్మీ సిరి, నరసాపురపుపేట
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
పబ్బిశెట్టి లక్ష్మీసురేఖ, చెన్నయ్
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
జటంగి కృష్ణ, రాజాపురం
కె శివభూషణం, కర్నూలు
ఎఎస్ శాస్ర్తీ, అనంతపురం
పి రామకృష్ణ, పిఠాపురం
ఎస్ జయతి, ఎమ్మిగనూరు
సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్
టిఎస్ రఘురామ్, నరసరావుపేట
కె మురళీకృష్ణ, చీరాల
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
ఆర్ నాగలక్ష్మి, గుజరాతిపేట
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఎన్ శివస్వామి, బొబ్బిలి

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెన్నెల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి