ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్
ఏ చిత్రానికి సంబంధించినది?
2.యద్దనపూడి సులోచనరాణి నవల ఆధారంగా అన్నపూర్ణ సంస్థ 1972లో ఆదుర్తి సుబ్బారావు
దర్శకత్వంలో నిర్మించిన చిత్రం?
3. నిర్మాత జగపతి రాజేంద్రప్రసాద్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ముక్కోణపు ప్రేమకథా చిత్రం?
4. ‘పచ్చబొట్టు చెరిగిపోదులే నారాజా’ పాట
ఏ చిత్రంలోనిది?
5. అక్కినేని ద్విపాత్రాభినయం చేసిన మంచివాడు (1974) చిత్రంలో అతడికి జోడీగా నటించిన ఇద్దరు కథానాయికలు?
6. అక్కినేని నటించిన ‘మంచిరోజులొచ్చాయి’ చిత్రం విడుదలైన సంవత్సరం?
7. 1970లో వచ్చిన ‘్ధర్మదాత’ చిత్రాన్ని
నిర్మించిందెవరు?
8. ‘ఆత్మగౌరవం’ (1966)లో సావిత్రి అనే పాత్రను పోషించిన నటీమణి?
9. అదృష్టవంతులు చిత్రంలో
అక్కినేని సరసన నటించిన కథానాయిక?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?

సమాధానాలు- 65 *

1. బిల్లా, 2. 1913, 3. 1988,
4. హిమాంశురాయ్-దేవికారాణి
5. కర్మ, 6. హెచ్.ఎం.రెడ్డి
7 1951, 8. రిత్విక్ ఘటక్
9. 1955, 10. సమంత

సరైన సమాధానాలు రాసిన వారు

వాణిశ్రీ, మహబూబ్‌నగర్
కె.లలిత, హైదరాబాద్
కె.విశ్వం, కదిరి, అనంతపురం
ఆర్.జయరామ్, వనస్థలిపురం
డి.రాజేశ్వరరావు, అనంతపురం
సి.హెచ్.మధుసూదనరావు,వైజాగ్
ఆర్.హేమలత, సికింద్రాబాద్
కె.వినయ్‌కుమార్, సూర్యాపేట
ఆర్.దమయంతి, కాచిగూడ
కె.వనజ, వనస్థలిపురం
ఆర్.బి.సురేష్, నెల్లూరు
కె.విశాలాక్షి, కదిరి, అనంతపురం
బి.రాజేశ్వర్‌రావు, కాకినాడ
కె.అలేఖ్య, కదిరి, అనంతపురం
ఆర్.విశ్వం, గుంటూరు
కె.జ్యోతి, హన్మకొండ
కె.రాజా, కాజీపేట
ఆర్.విజయ, గుంటూరు
బి.రాజ్యలక్ష్మి, నల్లగొండ
ఆర్.హేమాద్రి, యాదాద్రి
కె.వినయ్, యాదాద్రి
ఆర్.విజయచందర్, భువనగిరి

కందుల శ్రీనివాస్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03