క్విజ్

వివిధ క్రీడలు - ట్రోఫీలు -- క్విజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ క్రీడలు - ట్రోఫీలు

1.ఈ క్రింది వాటిలో ఏది హాకీ ఆటకు సంబంధించినది?
ఎ.అగాఖాన్ కప్
బి.డ్యూరాండ్ కప్
సి.విల్స్ ట్రోఫీ
డి.పైవన్నీ
2.ఈ క్రింది వాటిలో ఏది ప్రపంచ బ్యాడ్మింటన్ ఆటకు సంబంధించినది?
ఎ.అగాఖాన్ కప్ బి.డేవిస్ కప్
సి.్థమస్ కప్ డి.ఆసియా కప్
3.ఈ క్రింది వాటిలో ఏది జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌నకు సంబంధించినది ఏది?
ఎ.రోవర్స్ కప్ బి.డిసిఎం ట్రోఫీ
సి.సంతోష్ ట్రోఫీ డి.పైవన్నీ
4.ఏ క్రీడతో జాన్ మెక్‌ఎన్రోని జతపరచవచ్చు?
ఎ.బిలియర్డ్స్
బి.బ్యాడ్మింటన్
సి.చదరంగం
డి.టెన్నిస్
5.ఈ క్రింది వాటిలో టేబుల్ టెన్నిస్‌కు సంబంధించిన కప్ ఏది?
ఎ.ఆసియా కప్
బి.్థమస్ కప్
సి.డిసిఎం ట్రోఫీ
డి.పైవన్నీ
6.ఖార్బిల్లియన్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
ఎ.మహిళల టేబుల్ టెన్నిస్
బి.మహిళల హాకీ
సి.మహిళల పోలో
డి.మహిళల బ్యాడ్మింటన్
7.ఈ క్రింది వానిలో బిలియర్డ్స్ క్రీడాకారుడు ఎవరు?
ఎ.ప్రకాష్ అద్వానీ
బి.పునీత్ అద్వానీ
సి.గీత్‌సేథి
డి.పైవన్నీ
8.ఈ క్రింది వాటిలో మహిళల బ్యాడ్మింటన్ కొరకు నిర్వహించే ట్రోఫీ ఏది?
ఎ.ఓలా కప్
బి.ఊబర్ కప్
సి.మెరు కప్
డి.ఇందిరా గోల్డ్ కప్
9.ఈ క్రింది వాటిలో గోల్ఫ్ ఆటకు సంబంధించిన కప్ ఏది?
ఎ.ఆసియా కప్
బి.వాకర్ కప్
సి.్థమస్ కప్
డి.్ఫలిప్స్ కప్
10.దిగువనీయబడిన క్రీడాకారుల్లో రగ్బి ఆటగాడు ఎవరు?
ఎ.శామ్ వైట్సక్
బి.ఇజ్రాయెల్ డాగ్
సి.అగస్టన్ క్రీవీ
డి.పైవన్నీ
11.చిత్రా మాగ్జిరరాజ్ ఏ క్రీడాకారిణి?
ఎ.స్నూకర్
బి.ఇంగ్లీష్ బిలియర్డ్స్
సి.పూల్
డి.పైవన్నీ
12.జాతీయ మరియు ప్రపంచ మహిళల బిలియర్డ్స్ విజేత ఎవరు?
ఎ.రేవన్న ఉమాదేవి నాగరాజు
బి.అనుపమ రేవన్న
సి.అనుపమ గౌడ
డి.తానియా సచ్‌దేవ్

గత వారం క్విజ్ సమాధానాలు
1.ఎ 2.బి 3.సి 4.ఎ 5.డి 6.సి 7.బి 8.బి 9.డి 10.సి 11.బి 12.బి

-సునీల్ ధవళ 97417 47700