క్విజ్

తమిళుల నూతన సంవత్సరం ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంవత్సరం పొడవునా వివిధ ప్రాంతాలలో చాంద్రమానం ప్రకారం లేదా సౌర మానం ప్రకారం వివిధ పేర్లతో నూతన సంవత్సర దినాలు జరుపుకుంటారు. వాటిని పరిశీలిద్దాం మరియు తెలుసుకొందాం.
1.చాంద్రమానం ప్రకారం అస్సాం ప్రజలు జరుపుకునే నూతన సంవత్సరం?
ఎ.కటి బిహు బి.రోంగలి లేదా బోహగ్ బిహు
సి.మాఘ బిహు డి.కొంగలి
2.ఏ రాష్ట్రాల ప్రజలు నూతన సంవత్సరంగా ఉగాదిని జరుపుకుంటారు?
ఎ.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
బి.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక
సి.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు
డి.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు
3.ఏ రాష్ట్ర లేదా తెగ జరుపుకొనే నూతన సంవత్సరం సంకెన్ లేదా సంగ్కెను?
ఎ.అరుణాచల్‌ప్రదేశ్ బి.మణిపూర్
సి.త్రిపుర, పశ్చిమబెంగాల్
డి.బి మరియు సి
4.ఏ రాష్ట్రానికి చాంద్రమానం ప్రకారం కొత్త సంవత్సరం నవ్రేహ్?
ఎ.నాగాలాండ్ బి.మణిపూర్
సి.కాశ్మీర్ డి.ఎ మరియు బి
5.ఏ రాష్ట్ర, ప్రాంత ప్రజలు జరుపుకునే కొత్త సంవత్సరం పేరు గుడి పడ్వా?
ఎ.మహారాష్ట్ర బి.కొంకణ్
సి.గోవా, కొంకణ్ డి.ఎ మరియు సి
6.హిందూ నూతన సంవత్సరంగా చేటి చాంద్ పండుగను ఏ ప్రజలు జరుపుకుంటారు?
ఎ.మార్వారీలు బి.సింధీలు
సి.గుజరాతీలు డి.పైవన్నియు
7.ఏ రాష్ట్రాల ప్రజలు ఆయా రాష్ట్రాల నూతన సంవత్సరం ఇంచుమించు ఒకే తేదీలలో జరుపుకుంటారు?
ఎ.తమిళనాడు
బి.ఒరిస్సా, పశ్చిమబెంగాల్, అస్సాం
సి.కేరళ, పంజాబ్
డి.పైవన్నియు
8.తిథులతో, చంద్రోదయంతో సంబంధం లేకుండా ప్రతీ సంవత్సరం ఒకే తేదీ నాడు జొరాస్ట్రియన్లు నూతన సంవత్సరం నౌరూజ్ను జరుపుకుంటారు. ఆ తేదీ ఏది?
ఎ.మార్చి 21 బి.మార్చి 18
సి.జనవరి 1 డి.ఏప్రిల్ 21
*
గత వారం క్విజ్ సమాధానాలు
1.డి 2.బి 3.సి 4.బి 5.సి 6.సి 7.డి
8.ఎ 9.ఎ 10.సి 11.బి 12.డి

-సునీల్ ధవళ 9741747700