ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 97

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో మంచు విష్ణు నటించిన చిత్రం?
3. ఎన్టీఆర్ ‘మాతృదేవత’ సినిమాకు దర్శకుడు ఎవరు?
4. రవితేజ ‘ఆంజనేయులు’ చిత్రంలో హీరోయిన్?
5. కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘కోకిలమ్మ’ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. జూనియర్ ఎన్టీఆర్ ‘బాద్‌షా’కు నిర్మాత?
7. ‘కన్యాకుమారీ కనపడదా దారి/ కయ్యాలమారి పడతావే జారి..’ బొబ్బిలిరాజా సినిమాలోని ఈ పాట రాసినది?
8. ‘గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడీ..’ డాడీ సినిమాలోని ఈ పాట పాడిన గాయకుడు?
9. చిరంజీవి ఖైదీ చిత్రానికి సంభాషణల రచయిత?
10. ఈ నటిని గుర్తించండి?

సమాధానాలు- 95

1. దొర 2. స్టాలిన్
3. వివి వినాయక్
4. వందేమాతరం శ్రీనివాస్
5. కీర్తిచావ్లా 6. త్రివిక్రమ్ శ్రీనివాస్
7. శింగనమల రమేష్ 8. శ్రీశ్రీ
9. బలిపీఠం 10. సుమన్ శెట్టి

సరైన సమాధానాలు రాసిన వారు
యన్ శివస్వామి, బొబ్బిలి
వి రామ్‌మోహన్, రాజేంద్రనగర్
కె శ్యామలాకృష్ణ, చీరాల
పి రామకృష్ణ, ఆదోని
ఎన్ నరేష్‌బాబు, ఎమ్మిగనూరు
ఎల్‌వి శేషు, రాజమండ్రి
కె కార్తీక్, విజయవాడ
పి సురేంద్ర, సికింద్రాబాద్
ఆర్‌వి రఘు, విశాఖపట్నం
జిఆర్‌ఎస్‌కె వాసు, విశాఖపట్నం
కె మణికుమారి, పెనుగొండ
ఎస్ పల్లవి, వరంగల్
ఆర్ కుసుమ, సికింద్రాబాద్
వి సాయియశ్వంత్, తుని
బి రంగరాజు, బొబ్బిలి

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి