ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. నీ నవ్వే హాయిగా ఉంది / డిక్క డిక్క డమ్ డమ్ - ఈ పాటలున్న చిత్రం?
3. ఓ హీరో వెంకటేష్ / మరో హీరో పవన్‌కళ్యాణ్ - చిత్రం పేరు
4. పటాస్ / సుప్రీమ్ - దర్శకుడు
5. ఎన్టీఆర్ చిత్రం పేరు / అల్లరి నరేష్ సినిమా - పేరు?
6. అయ్యయో అదిరిపోతున్నాను అమ్మమ్మో / చిట్టి చిట్టి ఇటు రావే చేయి పట్టుకోనీవే - అభినయించిన నటుడు?
7. తండ్రి శోభన్‌బాబు / కూతురు వాణిశ్రీ - చిత్రం పేరు?
8. అసుర / సావిత్రి - హీరో?
9. తమన్నా / రీచా గంగోపాధ్యాయ - పరిచయం చేసిన దర్శకుడు.
10. పక్క చిత్రంలోని నటి ఎవరు?

సమాధానాలు- 21

1) బెంగాల్ టైగర్ 2) మార్కస్ బారట్లే 3) సీత 4) బి నర్సింగరావు
5) చెంబు చినసత్యం 6) సతీ సావిత్రి
7) సుధీర్‌బాబు 8) సంతానం
9) సుసర్ల దక్షిణామూర్తి
10) మెహ్రీన్ పిర్జాదా

సరైన సమాధానాలు రాసిన వారు

జివి మోహన్, ఉప్పల్
ఎన్‌ఎస్ పావని, గుంటూరు
కెవి సత్తిరాజు, అమలాపురం
జివి యాదయ్య, అనపర్తి
కోట దేవి, కొత్తవలస
పిఎంఆర్, రాజమహేంద్రవరం
డి సునీతా ప్రకాష్, బెంగళూరు
పి గుప్త, సికింద్రాబాద్
జిజె అనిత, విజయవాడ
పల్లవీరావు, ఆదోని
కె మునీంద్ర, సర్పవరం
ఎస్‌కెవిపి బన్ని, గన్నవరం
ఆర్‌వి మూర్తి, తాడేపల్లిగూడెం
పివిఎస్ రాజు, వీరవాసరం
అనుమోలు కార్తీక్, బిట్రగుంట

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: జి రాజేశ్వరరావు