రోగ్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం ‘రోగ్’. ఈ సినిమా ద్వారా కన్నడలో ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇషాన్‌ని హీరోగా పరిచయం చేయనున్నారు. ఒకేసారి తెలుగు- కన్నడ భాషల్లో నిర్మించాలని మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ ప్రారంబించి వెంటనే ఆపేశారు. స్క్రిప్ట్‌కోసం మరికొంత టైం తీసుకున్నారట దర్శకుడు పూరి. ఇప్పుడు అన్నీ సెట్ చేసుకున్న పూరి జగన్నాథ్ తన ‘రోగ్’ సినిమాని మళ్ళీ మొదలుపెట్టడానికి సిద్ధం అయ్యాడు. జనవరి 24 నుంచి ఈ సినిమా ఫ్రెష్ షెడ్యూల్ బ్యాంకాక్‌లో మొదలుకానుంది. ఇద్దరు భామలున్న ఈ సినిమాలో మొదటి హీరోయిన్‌గా ‘్భమ్‌భోలేనాథ్’ భామ పూజా జవేరిని ఎంపిక చేసారు. ఇప్పుడు సెకండ్ హీరోయిన్‌గా సునీల్‌తో జోడి కట్టిన బాలీవుడ్ హాట్‌భామ మన్నారచోప్రాని ఎంపిక చేసారు. ‘లోఫర్’ చిత్రానికి సంగీతాన్ని అందించిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో మన్నారా టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.