రిథమ్‌తో బాలీవుడ్‌కు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో విలన్‌గా తెరంగేట్రం చేస్తున్నానని, ఈనెల 19న ఈ చిత్రం విడుదల కానుందని నటుడు భూషణ్ తెలిపారు. ‘రక్తకన్నీరు’ నాగభూషణం మనవడుగా గుర్తింపు పొందిన భూషణ్ గతంలో ‘ఏక్ పోలీస్’, ‘పదహారేళ్ల వయసు’, ‘మ్యావ్’ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందాడు. టాలీవుడ్ నుండి రానా, రామ్‌చరణ్ బాలీవుడ్‌కు వెళ్లినట్లుగా ఇప్పుడు ‘రిథమ్’ చిత్రంతో తాను బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నానని ఆయన వివరించారు. మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అంతా పోలెండ్‌లో జరిగిందని, ఓ ఫుల్‌లెంగ్త్ పాత్ర హిందీలో చేసినందుకు సంతోషంగా వుందని, తప్పక గుర్తింపు వస్తుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు.