సినిమాల రాశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా ఆ తరువాత పలు చిత్రాల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌తోపాటు నటనకు ప్రాధాన్యత వున్న చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ భామకు ప్రస్తుతం టాలీవుడ్‌లో అరడజను అవకాశాలు చేతిలో వున్నాయి. ప్రస్తుతం రవితేజ సరసన ‘బెంగాల్ టైగర్’, సాయిధరమ్ సరసన సుప్రీమ్ చిత్రాల్లో నటిస్తోన్న రాశీఖన్నా డైరీ వచ్చే ఏడాది కూడా ఖాళీ లేదు. ప్రస్తుతం యూత్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్న ఈ భామ ‘సుప్రీమ్’ సినిమాలో పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కూడా కనిపిస్తుందట. దీంతోపాటు వచ్చే ఏడాది జనవరిలో మరో రెండు సినిమాలు సెట్స్‌పైకి రానున్నాయని తెలిసింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌లకు గట్టిపోటీ ఇవ్వడానికి రెడీ అయింది రాశీ.