జాతీయ వార్తలు

ర్యాగింగ్ నేరంపై హత్యాయత్నం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: గుల్బర్గాలోని ఓ నర్సింగ్ కళాశాలలో కేరళకు చెందిన జూనియర్ విద్యార్థిని చేత బలవంతంగా ఫినాయిల్ తాగించి ర్యాగింగ్‌కు పాల్పడిన ఇద్దరు సీనియర్ విద్యార్థినులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ పేరిట ఫినాయిల్ తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలైన నర్సింగ్ విద్యార్థిని ప్రస్తుతం కేరళోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.