జాతీయ వార్తలు

తిరుమల చేరుకున్న రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరిలో ఉదయం 11.40 నిమిషాలకు నడక ప్రారంభించిన ఆయన మేనల్లుడితో పోటీ పడుతూ 1.30 గంటలకు కొండపైకి చేరుకున్నారు. సామాన్య భక్తుడి వలే దర్శనం టోకెన్ వేయించుకున్నారు. అతిథిగృహానికి చేరుకున్న ఆయన స్వామివారి దర్శనానికి బయలుదేరి వెళతారు.