జాతీయ వార్తలు

ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తాము ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తామని కాంగ్రెస్ పార్ట అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన బీహార్‌లోని పూర్ణియాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పాం. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ఆ హామీ నెరవేర్చామని తెలిపారు. చాలామంది పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేసిన మోదీ రైతుల రుణాలు మాఫీ చేయలేదని విమర్శించారు. అనిల్ అంబానీ వంటి ధనవంతులకు ఈ చౌకీదార్లు పనిచేస్తున్నారని, పేదల కోసం పనిచేయటం లేదని విమర్శించారు.