జాతీయ వార్తలు

రాహుల్ రాజీనామా: సీడబ్ల్యూసీ తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. సార్వ్రతిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయగా సీడబ్ల్యూసీ కమిటీ తిరస్కరించింది.ఈసార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కొన్ని రాష్ట్రాల్లో ఖాతానే తెరువలేదు. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడ ప్రియాంకాగాంధీ ప్రచారం చేసినా సోనియాగాంధీ ఒక్కరే గెలిచారు.దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే యూపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ రాజీనామా చేశారు. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.