జాతీయ వార్తలు

సందిగ్థంలో రాహుల్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా ఇంకా సందిగ్ధంలోనే కొనసాగుతుంది. పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎవరు పోటీపడినా తాను అడ్డుపడనని వెల్లడించారు. అలాగే లోకసభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉండేందుకు కూడా రాహుల్ నిరాకరించారు. ఇదిలావుండగా కొత్త అధ్యక్షుడి ఎంపికలో పారదర్శకత ఉండాలని అన్నారు. ఇలా రాహుల్ రాజీనామాపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందటంతో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేసిన విషయం విదితమే.