జాతీయ వార్తలు

రాహుల్‌పై కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాహుల్‌పై దాఖలైన పరువునష్టం కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతేకాదు సుప్రీం కోర్టు సున్నితంగా హెచ్చరికలు సైతం జారీ చేసింది. మాట్లాడేటపుడు సంయమనం పాటించాలని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ..‘చౌకీదార్ చోర్‌హై’ అని అనటం జరిగింది. దీనిపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యాలు కోర్ట్ధుక్కారం కిందకు వస్తాయని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ కోర్టుకు క్షమాపణ చెప్పటంతో ఆయన క్షమాపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుని వాదనలు ముగించి నేడు తీర్పునిచ్చింది.