జాతీయ వార్తలు

రాజ్యాంగంపై దాడి:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ బిల్లు లోకసభలో నిన్న 311 ఓట్ల మెజార్టీతో ఆమోదం పొందిన విషయం విదితమే. ఇది భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. మన దేశ వ్యవస్థీకృతపై దాడి చేస్తున్నట్లేనని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా మహారాష్టల్రో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన శివసేన ఈ బిల్లుకు మద్దతు తెలిపింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా మద్దతు తెలిపినట్లు పేర్కొంది.