జాతీయ వార్తలు

మైనర్ బాలికలపై అత్యాచారాలు సిగ్గుచేటు:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:మైనర్ బాలికలపై రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై ప్రధాని నోరు విప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. 2016లో మొత్తం 19,675 రేప్ కేసులు నమోదయ్యాయనీ... వాటిని సత్వరమే విచారించి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.