జాతీయ వార్తలు

మోదీ నోరు మెదపరెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో మాహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధాని మోదీ ఎందుకు నోరు మెదపటంలేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సోమవారంనాడిక్కడ జరిగిన ‘రాజ్యాంగాన్ని కాపాడండి’ అంటూ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బేటీ బచావో..బేటీ పడావ్ అనే కార్యక్రమానికి ఆయన సరికొత్త నినాదాన్ని ఇస్తూ‘‘ ఆడపిల్లలను కాపాడండి.. బీజేపీ వాళ్ల నుంచి రక్షించండి’’ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ఏ చర్యను కూడా అంగీకరించబోమని పేర్కొన్నారు.