జాతీయ వార్తలు

జాతీయ విపత్తుగా ప్రకటించండి:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేరళ వరదను జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విజ్ఞప్తిచేశారు. ఈమేరకు కేంద్రం సాయం చేయాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. దీన్ని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి కొట్టిపారేశారు. ప్రకృతి విపత్తులు వస్తుంటాయి. కేరళ వరదలను చూస్తుంటే బాధేస్తుంది. కేంద్రం చేయగలిగినదంతా చేస్తుంది. జాతీయ విపత్తుగా పరిగణించాలనే డిమాండ్‌ను స్వామి కొట్టిపారేశారు.