జాతీయ వార్తలు

రాహుల్‌ గాంధీకి నళిని ధన్యవాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : తన తండ్రిని హత్య చేసిన మమ్మల్నిరాహుల్‌ గాంధీ క్షమించారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయం గురించి ఆమె ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో ఉత్తరాల ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె.. ‘ఇప్పటికే నా జీవితంలో చాలా కష్టాలను భరించాను. ఇక మిగిలిన ఈ జీవితాన్ని నా కుమార్తెతో సంతోషంగా గడపాలనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం తన పట్ల దయగా వ్యవహరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.