జాతీయ వార్తలు

ఢిల్లీ పరిణామాలతో ప్రజాస్వామ్యం అపహాస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న సీబీఐ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రధాని మోదీ గుజరాత్ మిత్రులకు కోట్లలో ముడుపులు అందుతున్నాయని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని ఆ ట్విట్టర్ పేర్కొన్నారు.