ఆంధ్రప్రదేశ్‌

కాలి నడకన శ్రీవారి దర్శనానికి రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడకన తిరమలకు బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కి నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం తెలిపారు. అనంతరం అలిపిరి నుంచి ఆయన కాలినడకన తిరుమల బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నాం మూడు గంటల తరువాత శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు ‘ఏపీకి ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర’ సభలో పాల్గొంటారు.