ఆంధ్రప్రదేశ్‌

రైలునుంచి పడి తల్లీ, కూతురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు:ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడి తల్లీ కూతురు మరణించిన సంఘటన చుండూరు మండలం ఎడ్లపల్లిలో గురువారం ఉదయం జరిగింది. ఇదే సంఘటనలో గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు.