రాష్ట్రీయం

సాధారణ రైలు ప్రయాణీకులకు మొబైల్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రిజర్వేషన్ లేని ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూటీఎస్ మొబైల్ యాప్‌ను గురువారంనాడు దక్షిణ మధ్య రేల్వే జీఏం వినోద్‌కుమార్ విడుదల చేశారు. జూలై 16 నుంచి ఈ యాప్ ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ యాప్ ద్వారా ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్టు కూడా బుక్ చేసుకోవచ్చని అన్నారు. సాంకేతికతను వినియోగించటంలో దక్షిణ మధ్య రైల్వే ముందుంటుందని తెలిపారు.